మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో.. 

పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ మండల మరియు జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలలో భాగంగా ప్రచారం   పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి కల్లుపెంట వీధి, శ్రీరాములపేట, అంజినయ్య నగర్, చింతకాయల వీధి, ఎస్సీ కాలనీ లలో ప్రచారం నిర్వహించారు. ఎమ్ పి టి సి జెడ్ పి టి సి ఎన్నికల ప్రచారంలో సీనియర్ అడ్వకేట్ ఎల్లారెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ బజార్ప్ప జెడ్ పి టి సి అభ్యర్టీ శ్రీమతి గుజ్జుల ఊరుకుందమ్మ, ఎం పి టి సి అభ్యర్థి నారాయణదాస్ మరియు వార్డ్ మెంబర్లు నాగరాజు, బోడ సావిత్రి, శ్రీను, చిన్న రాజు ఎస్.విజయలక్ష్మి వైఎస్ఆర్ పార్టీ నాయకులు బాబుల్ రెడ్డి, కొటేశ్వరరావు, గోవిందరాజు, బసన్న, గణపతి, షాహిద్, జిలాన్  తదితరులు పాల్గొన్నారు.


   ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: