నంద్యాల ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో..

గణపతి పూజా కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నంద్యాల ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయంలో గురువారంనాడు గణపతి పూజా కార్యక్రమం జరిగింది. దేశం నుంచి కారోనా పోవాలని దేశ రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్లు, ఏజెంట్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నంద్యాల సీనియర్ బ్రాంచ్ మేనేజర్ బి తిరుమలేష్ బాబు, ఏజెన్సీ మేనేజర్ ఎస్ వసీమ్ మాట్లాడుతూ నంద్యాల ప్రాంత ప్రజలందరూ పాలసీలు తీసుకోవాలని కోరారు అలాగే మాస్కులు ధరించి  కరోనా నుంచి రక్షణ పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది మరియు ఏజెంట్లు పాల్గొన్నారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: