ఘనంగా అంబేద్కర్ జయంతి

హాజరైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వెల్పేర్ పార్టీ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు  ఐ.ఎం.అహ్మద్

(జానోజాగో వెబ్ న్యూస్-విశాఖ ప్రతినిధి)

విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రి లో ఘనంగా అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా న్యాయవాది న్యాయసలహాదారు ఐ.ఎం.అహ్మద్ హాజరయ్యారు. కేజీహెచ్ హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ మైధిలి ముఖ్యఅతిథిగా ..విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రత్యేక అతిథిగా డైరెక్టర్ డాక్టర్ సత్య ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలావుంటే విశాఖ పట్టణంలోని తమిళ వీధి, చిన్న వాల్తేరు లో దళిత బహుజన స్నేహ సమాఖ్య ఆధ్వర్యంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ 130వ జయంతి సభ కార్యక్రమానికి సభ అధ్యక్షులు గా అల్ ఇండియా దళిత రైట్స్ ఫోరమ్ విశాఖ జిల్లా అధ్యక్షులు పట్టా. రమేష్ బాబు, ముఖ్య అతిధి గా వైస్సార్ సీపీ నగర్ అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్, దళిత రత్న అవార్డు గృహిత మాటూరి చిన్న రావు గారు, వెల్పేర్ పార్టీ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు ఐ.ఎం. అహ్మద్, ఏఐడిఆర్ఎఫ్ విశాఖ సిటీ అధ్యక్షులు గాలి.  శ్రీనివాస్, భీమ్ సేనా అధ్యక్షులు రవి సిధార్ద, రాష్ట్ర రెల్లి సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ . చెన్నా గౌరీశంకర్, ఏఐడిఆర్ఎప్ విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చా. కోటేశ్వరరావు, కే. రాము,
ఈ సభ కార్యక్రమం లో  సీనియర్ దళిత నాయకులు, దళిత రత్న అవార్డు గృహిత అయినంటూ వంటి మాటూరి చిన్న రావు, వైస్సార్ సీపీ నగర్ అధ్యక్షులు వంశీ కృష్ణ శ్రీనివాస్,  వెల్ఫేర్ పార్టీ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు అహ్మద్ కు దళిత బహుజన సమాఖ్య సంఘం సభ్యులుచే సన్మానం చేయడం జరిగింది. దళిత బహుజన సభ్యులు పసుపురెడ్డి పొన్నస్వామి, రంగా, గాంధీ, బాలకృష్ణ, సంయుల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్పేర్  పార్టీ ఆఫ్ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు , న్యాయవాది ఐ.ఎం. అహ్మద్ పాల్గొన్ని ప్రసించారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: