దేవాలయానికి సొంత స్థలం,,,

రాసిచ్చిన దాతలు

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

దైవ కార్యాల కోసం సొంత స్థలాన్ని వారి తండ్రి గారులైన కట్టేగుమ్ముల క్రిష్ణరెడ్డి,వెంకటరెడ్డి జ్ఞాపకర్థం వారి కుమారులు కట్టేగుమ్ముల రాంరెడ్డి, రంగారెడ్డి లక్ష్మారెడ్డి, వారి సోదరులు  ఆలేరు లోని శ్రీ గోదా రంగనాయక దేవాలయానికి మంగళవారం  దానంగా వ్రాసి ఇచ్చి ఆ స్థలంలో దైవ కార్యాలకు వేదిక నిర్మాణం కోసం భూమి పూజ చేసారు అనంతరం దేవాలయం లో ఉగాది పర్వదినం పురస్కరించుకుని పంచాంగ శ్రావణం ఆలేరు ప్రధాన పూజారి ఆలేటి రంగన్న పంతులు చేసారు ఈ కార్యక్రమం లో పూజారులు మంగళగిరి శేషగిరి, వరదరాజులు, కామిటికారి అశోక్, మలరెడ్డి నర్సింహరెడ్డి, జూకంటి శంకర్, బోట్ల పరమేశ్వర్, కౌన్సిలర్ సంఘు భూపతి, చిరిగే శ్రీనివాస్, బందెల విష్ణుమూర్తి,మోర్తల గోపిరెడ్డి,తోకల అమర్సింహారెడ్డి, బందెల సుభాష్, సోంశెట్టి మహేందర్,పూల మహేందర్, ఆంజనేయులు, సిద్దులు, వెంకటేష్, సత్యం, చందర్,భరత్, శ్రీనివాస్ మరియు రంగనాయక హనుమాన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: