హైకోర్టు ఆదేశాల ప్రకారమే
ఎంపి, ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటన మేరకు నాంపల్లి కోర్టు లోని ఎంపి, ఎమ్మేల్యేల ప్రత్యేక కోర్టు సైతం మంగళవారం ఉదయం నుంచి హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని జడ్జ్ వరప్రసాద్ రావు ప్రకటించారు. 313 ,256 ఎగ్జామినేషన్, చీఫ్ మరియు క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్, జడ్జిమెంట్ మాత్రమే నిర్వహించేందుకు కోర్టు అనుమతి ఇచ్చారు. కక్షిదారులు ఎవ్వరూ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ నిభందనలు పాటించి కోర్టులో కేసులు కొనసాగిస్తామన్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
Post A Comment:
0 comments: