కరోనా ప్రభావం దృష్ట్యా,,,

గద్వాల్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం

విధులను నిలిపివేయాలని తీర్మానం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

సుమారు 15 మంది న్యాయవాద మిత్రులు కరోనా బారిన పడడంతో  9 వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు విధులను నిలిపి వేయాలని గద్వాల బార్ అసోసియేషన్ ఏకగ్రవంగా తీర్మానించింది. ఉద్యోగస్తులు కూడా కరోనా బారిన పడకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సెకండ్ వేవ్ కరోనా ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  న్యాయవాద మిత్రులందరూ అంగీకార యోగ్యంతోనే నిర్ణయించారు. జూనియర్లు ఎలాంటి ఆర్థిక  ఇబ్బందులూ పడకుండా బార్ అసోసియేషన్ తగు చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: