కరోనా వ్యాక్షిన్ పై అపోహలొద్దు

వ్యాక్షిన్ వేయించుకోండి

కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పురంధర్ కుమార్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కరోనా వ్యాక్షిన్ పై అపోహలొద్దని,  వ్యాక్షిన్ వేయించుకోవాలని కౌన్సిలర్లు పురందర్, ఎద్దు మనోరంజని, రాజ్యలక్ష్మి, శిల్పా నాగిణిరెడ్డిలు అన్నారు. పట్టణంలోని 6, 23, 33, 36 వార్డుల్లోని సచివాలయంలో కోవిడ్ వ్యాక్షిన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యాక్షిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ రోజు, రోజుకూ  కరోనా పై భయాలు పారద్రోలి వ్యాక్షిన్ వేసుకోవాలని అన్నారు. వ్యాక్షిన్ వేయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రతి ఒక్కరు ఇది  గుర్తుంచుకొని వ్యాక్షిన్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

 కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వెంకట కృష్ణ

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: