యువత మెచ్చే అందాల దుస్తులు
నంద్యాలలో నూతన షోరూం ప్రారంభం
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
నంద్యాల పట్టణంలో యువతకు మెచ్చే అందాల దుస్తులు అందుబాటులోకి తెచ్చామని రెహమాన్ మెన్స్ వేర్ యజమాని బి.ఎం.డి.అతీఫ్ అన్నారు. మొర్ సూపర్ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన దుకాణంలో అందరికి అందుబాటులో ఉండే రెడీ మేడ్ దుస్తుల షో రూమ్ ప్రారంభించారు. కళాశాలల్లో చదివే విద్యార్థులకు తక్కువ ధరలో లభిస్తాయన్నారు. ఈ ప్రారంబోత్సవంలో షాపు ఎండి అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: