శిఖరం ఆర్ట్స్ ధియేటర్స్ వారి ఆద్వర్యం లో..
ఉగాది విశిష్ట పురస్కారాలు
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
శిఖరం ఆర్ట్స్ ధియేటర్స్ వారి ఆద్వర్యం లో త్యాగరాయ గానసభ ,చిక్కడ్ పల్లి ప్రాంగణం లో ఉగాది విశిష్ట పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది.. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్,గాంధీ నగర్ కు చెందిన జల్దా లక్ష్మీ నాథ్ కు విశిష్ట సేవ పురస్కారం ముఖ్య అతిథులు శ్రీ మధు సుధన చారి,మాజీ స్పీకర్,తెలంగాణ అసెంబ్లీ ఢిల్లీ లో తెలంగాణ అధికార ప్రతినిధి శ్రీ వేణు గోపాల చారి గార్ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది...గత 15 సంవత్సరాలుగా స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాలు, కోవిడ్ సందర్భంగా చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయడం జరిగింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: