ఆలేరులో బీజేపీ ఆధ్వర్యంలో...

 ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకలు

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

 భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డా భీంరావు రాంజీ అంబేత్కర్ 130 వ జయంతి వేడుక బుధవారం రోజున  ఆలేరులో బీజేపీ ఆధ్వర్యంలో మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు బడుగు జహంగీర్ మాట్లాడుతూ న్యాయవాదిగా,ఆర్థికవేత్తగా, రాజకీయ వేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాత్తగా భారతీయుల గుండెల్లో చెరగని ముద్ర వేసరని,అంటరానితనం,దళితుల, మహిళల, కార్మికుల,హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని, దేశం లో అన్ని మతాలు తెగలు,గిరిజనులు, వెనకబడిన కులాలు, అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం కోసం హక్కులకు భంగం వాటిల్ల కుండా రాజ్యాంగం నిర్మించిన  గొప్ప వ్యక్తి అని అన్నారు ఈ కార్యక్రమం లో దళిత మోర్చా అధ్యక్షులు పస్తం ఆంజనేయులు,కౌన్సిలర్ సంగు భూపతి, ప్రధాన కార్యదర్శులు బందెల సుభాష్, పులిపలుపుల మహేష్,ఉపాధ్యక్షులు జెట్ట సిద్దులు, కటకం రాజు, నంద గంగేష్,ఎండి మక్షుద్,కళ్లెం రాజు, పడాల శ్రీను అయిలి సందీప్, జిల్లా సీనియర్ నాయకులు వడ్డెమాన్ కిషన్, ఐడియా శ్రీనివాస్,కటకం నందం, సత్యనారాయణ,పత్తి రాములు, కూడికల మురళి,రాచర్ల కృష్ణ,మామిడాల రాజు, సముద్రాల శివ, రాపోలు ప్రకాష్, బెజ్జం సోమరాజు  కార్యకర్తలు పాల్గొన్నారు

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: