కొత్త సభ్యులను,,
సన్మానించిన న్యాయవాదులు
నాంపల్లి కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులకు శుభాకాంక్షలు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
నాంపల్లి కోర్టు ప్రధాన బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో శుక్రవారంనాడు కొత్తగా ఎన్నికైన సభ్యులను సన్మానించారు. శాలువాతో, పూలదండలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ న్యాయవాదులు సైతం పాల్గొని సభ్యులందరినీ సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలతో కూడిన జట్టు సమిష్టిగా అభివృద్ది వైపు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఉపాధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, లక్ష్మినారాయణ, ఆనంద్ గౌడ్ ట్రేజరర్, స్పోర్ట్స్ వెంకటేష్, లక్ష్మణ్ గంగా, ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎనిమిది మందినీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు
న్యాయవాది. నాంపల్లి కోర్టు
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: