సీనియర్ న్యాయవాదిగా
" గండ్ర మోహన్ రావు "
తెలంగాణ హైకోర్టు ప్రకటన
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా గండ్ర మోహన్ రావును ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులుగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కు సైతం సేవలు అందిస్తున్నారు. న్యాయవాదులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అనుచరులు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: