స్ట్రీట్ వెండర్స్ అషోసియేషన్,,

గౌరవ అద్యక్షునిగా ఆకుమల్ల రహీం

రహీంను సన్మానిస్తున్న దృశ్యం  

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

స్ట్రీట్ వెండర్స్ అషోసియేషన్ గౌరవ అద్యక్షునిగా ఆకుమల్ల రహీంను ఎంపిక చేశారు. నంద్యాల పట్టణంలోని స్థానిక స్ట్రీట్ వెండర్స్ అషోసియేషన్ కార్యాలయం నందు అద్యక్షులు సత్యం, ప్రథాన కార్యదర్శి మదార్ వలి, సభ్యుల ఆథ్వర్యంలో సంఘానికి గౌరవ అద్యక్షునిగా అల్ మదద్ ఫౌండేషన్ ఛైర్మన్ ఆకుమల్ల రహీంను  ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సత్యం మాట్లాడుతూ గతంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ కైపరాముడు గౌరవ అద్యక్షులుగా ఉండేవారని,  ప్రస్తుతం ఆయన వయస్సు పైబడినందువల్ల నూతన గౌరవ అధ్యక్షులుగా అల్మదద్ ఫౌండేషన్ ఛైర్మన్ ఆకమల్ల రహీంను కమిటీ సభ్యులందరు ఏకగ్రీవంతో ఎన్నకోవడం జరీగిందన్నారు.
ఈ సందర్భంగా గౌరవ అద్యక్షులు ఆకుమల్ల రహీం మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో దాదాపు 5000 మంది స్ట్రీట్ వెండర్స్ జీవనం కొనసాగిస్తున్నట్లుగా వారందరికీ వ్యాపార భద్రతను కల్పించే విథంగా, ఆత్మాభిమానంతో థైర్యంగా వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులను ఇప్పించి సంఘాన్నీ, ప్రతి సభ్యునకు ఆర్థికంగా, సామాజికంగా అభివృథ్థి చెందేవిథంగా కృషిచేస్తామనీ తెలిపారు. ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి సంక్షేమ ఫథకాలను ప్రతి సభ్యనికి అందేవిథంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహాయ సహకారాలతో సంఘాన్నీ బలోపేతం చేస్తామని హామి ఇవ్వడం జరిగింది.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: