కరోనాతో నలుగురు జర్నలిస్టుల మృతి
(జానోజాగో వెబ్ న్యూస్-నెట్ వర్క్ డెస్క్)
నిత్యం వార్త సేకరణతో జనంలోకి వెళ్లే జర్నలిస్ట్ లు కరోనా దెబ్బకు పిట్టలా రాలుతున్నారు. ఇటీవల మొదలైన కరోనా సెకండ్ వేయ్ కు కూడా జర్నలిస్ట్ లు బలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. 1) వేములవాడ లో జర్నలిస్ట్ బుర రమేష్ 2) విశాఖ పరవాడ రిపోర్టర్ సూర్యప్రకాశ్ 3) కరీంనగర్ రిపోర్టర్ పడకంటి రమేష్ 4) హైదరాబాద్ సీనియర్ జర్నలిస్టు..జర్నలిజంలో కూర వృద్ధుడు అమర్నాథ్ సార్. ఈ నలుగురు జర్నలిస్టులు కోవిడ్ బారినపడి మృతి చెందారు. విశాఖ జిల్లాలో ఆంధ్రజ్యోతి విలేకరి ఒకరు, ఆంధ్ర ప్రభ విలేకరి ఒకరు కరోనా బారిన పడి కన్నుమూసారు. విధి నిర్వాహణలో ఉండే జర్నలిస్ట్ లు అంతా జాగ్రత్తగా వుండాలి.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: