ఎసిబి వలలో చిక్కిన గ్రామ కార్యదర్శి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసు గ్రామ పంచాయితి గ్రామ కార్యదర్శి రాజశేఖర్ ఎసిబి వలలో చిక్కాడు. అవుకు మండలం సుంకేసుల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎసిబి దాడులు జరిగాయి. ఇంటి నిర్మాణం కోసం 20 వేల రూపాయలు  డిమాండ్ చేసిన గ్రామ కార్యదర్శి రాజశేఖర్. ఒక వ్యక్తి దగ్గర నుండి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఎసిబి అధికారులు. గ్రామ కార్యదర్శి రాజశేఖర్ ను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న ఎసిబి అధికారులు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: