బొందిలి సంఘం ఆధ్వర్యంలో,,

చలివేంద్రం ఏర్పాటు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల బొందిలి సంఘం వారు పద్మావతి నగర్ నంద్యాల నందు సితారా హోటల్ ఎదురుగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ శ్రీనివాస్ సింగ్,  అసోసియేషన్ ప్రెసిడెంట్ చైన్ సింగ్,  జనరల్ సెక్రెటరీ భవాని సింగ్,  కోశాధికారి బి కుమార్ సింగ్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ సుభాష్ సురేష్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ బి రాజేంద్ర సింగ్, బి ప్రతాప్ సింగ్, జాయింట్ సెక్రెటరీ అనిత బాయ్, వంశీధర్ సింగ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ భవాని సింగ్, బాలాజీ సింగ్, వైయస్ నగర్ బి సందీప్ సింగ్ సలీం నగర్ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: