తిరుపతి ఉప ప్రచారానికి,,,

మార్కాపురం వైసీపీ నేతలు

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారానికి వైసీపీ అభ్యర్థి తరఫున ప్రకాశం జిల్లా మార్కాపురంకు చెందిన వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.  తిరుపతి నియోజక వర్గంలో జరుగబోవు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారంనాడు వెంకటగిరిలో  వైసిపి పార్లమెంట్ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి విజయానికి తమవంతు బాధ్యతగా మార్కాపురం నియోజక వర్గం ఎమ్మెల్యే కె నాగార్జున రెడ్డి, రాష్ట్ర వైసీపీ సెక్రటరీ యమ్ షంషీర్ అలీభేగ్, మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల క్రిష్ణ, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగ, పార్టీ నాయకులు పిఎల్పీ యాదవ్ తదితరులు స్నేహపూర్వకంగా ప్రచారంలో పాల్గొన్నారు. 






 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: