ప్రశాంతంగా ఎన్నికలు
తాసిల్దార్ పి. శైలేంద్ర కుమార్
(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)
ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం లోని జెడ్పిటిసి ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఉదయం 10 గంటలకు మండల తాసిల్దార్ పి. శైలేంద్ర కుమార్ తుమ్మ జిగురు పంచాయతీలోని బూతుల ను పరిశీలించి ప్రిసిడింగ్ అధికారులకు సలహాలు సూచనలు ఇవ్వడమైనది. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియ చేయాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు పంచాయతీలలో ఆయన పరిశీలించారు. మండల రిటర్నింగ్ అధికారి ఎం. నరసింహులు గారు మాట్లాడుతూ తర్లుపాడు మండలం లో 46.18 శాతం ఓట్లు పోలైనట్లు తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు సజావుగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ. రమణ, సర్వేయర్ మస్తాన్ వలీ, విఆర్వో. రమణారెడ్డి, సెక్రెటరీ బట్టు శ్రీనివాసులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: