ప్రజలకు ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు

వైసీపీ నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

తెలుగు రాష్ట్ర ప్రజలకు వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ప్రజలకు ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పర్వదిన పండుగ సందర్భంగా ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ రోజు సెకండ్ వేవ్ తో విశ్వాన్ని పట్టి పీడిస్తున్న కరోనా కోవిద్ భూతం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ మాస్క్, శానిటైజర్ లను వినియోగించడంతో పాటు సామాజిక దూరం పాటించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రజలందరూ పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా వుండాలన్నారు.  ఆదేవ దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి వుండాలని కోరుకుంటున్నాం.అని ఆయన పేర్కొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: