జానోజాగో సంఘం ఆధ్వర్యంలో ఫ్రీ ఖత్నా కార్యక్రమం

ముఖ్యఅతిధిగా కేంద్ర కమిటీ సభ్యులు మేరాజ్ హుస్సేన్

(జానోజాగో వెబ్ న్యూస్-సిరిసిల్ల ప్రతినిధి)

రాజన్న సిరిసిల్ల  జిల్లా  తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ఫ్రీ దారులు ఖైర్  ఖత్నా క్యాంప్ జరిగింది. జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం  ఆధ్వరంలో జరిగిన ఈ ఫ్రీ ఖత్నా కార్యక్రమంలో 22 మందికి ఉచితంగా ఖత్నా  చేశారు. జానోజాగో సంఘం కేంద్ర కమిటీ సభ్యులు మేరాజ్ హుస్సేన్, జానోజాగో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సయ్యద్ బడేమియా, ఇంతేసారూద్దీన్, జానోజాగో సంఘం  అధ్యక్షులు గోరెమియా,  మొల్సబ్ అగ్రరం  జానోజాగో సంఘం అధ్యక్షులు ఝాంగిర్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: