కరోనా జాగ్రత్తలు పాటించాలి
విద్యార్థులకు అధికార్ల సూచన
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు, విద్యార్థులు తప్పని సరిగా మాస్క్ లను, భౌతిక దూరాన్ని, శానిటైజ్ వాడకాన్ని విధిగా వినియోగించాలని తెలంగాణ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. పదవ తరగతి పరీక్షల విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. త్వరలో అధికారిక ప్రకటన చేయడం జరుగుతుందని అన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు.మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కూడా విధిస్తోందని గుర్తు చేశారు. పోలీసులు సైతం కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది. హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: