అక్రమ మట్టి రవాణా

వాహనాలను సీజ్ చేసిన అధికార్లు

(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

        కొండను తవ్వి ప్లాట్లకు మట్టిని తరలిస్తున్న రియల్టర్లు వాహనాలను తాసిల్దార్ పులి శైలేంద్ర కుమార్ సీజ్ చేశారు. ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం నాయుడుపల్లె  కొండ సర్వే నెంబర్  260 లో మొత్తం విస్తీర్ణం 268 ఎకరాలు కొండను అనుమతులు లేకుండా వెంచర్లకు, ప్లాట్లకు మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు మట్టిని తవ్వే ప్రాంతానికి వెళ్లి రెండు జెసిబి లు మరియు 10 టిప్పర్ లను సీజ్ చేసినట్లు తర్లుపాడు మండల తాసిల్దార్ పులి. శైలేంద్ర కుమార్ మరియు వి ఆర్ ఓ కృష్ణ రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 



 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: