కరోనా బారిన పడకుండా,,,

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలి 

వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

కరోనా సెకండ్ వేవ్ కారణంగా పట్టణంలో పెరుగుతున్న కేసులు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని వార్డు ప్రజలకు మునిసిపాలిటీ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్  సూచించడం జరిగింది. ఈ సందర్బంగా వార్డు సిబ్బందితో కలసి  ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి, వారు వ్యాక్సిన్ వేసుకునేలా దృష్టి సారించాలన్నారు. వ్యాక్సిన్ వేసుకుంటే వచ్చే అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: