ఇమాం హజరత్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా కన్నుమూత 

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

అహ్ల్ సున్నతుల్ జమాత్ రాష్ట్ర అద్యక్షులు , విజయవాడ జుమ్మా మసీదు ఖతీబ్ ఔర్ ఇమాం హజరత్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా కన్నుమూశారు. అనారోగ్యం తో చికిత్స పొందుతూ దివంగతులయ్యరు . అయనకు చేయించిన కోవిద్ పరీక్షలలో నెగిటివ్ వచ్చింది . డాక్టర్లు సహజమరణంగానే సర్టిఫై చేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: