బాబూజగ్జీవన్ రామ్&దళిత ఉద్యమ నేత కీ"శే.ప్రేమ్ కుమార్ కు

ఘన నివాళులు...అన్నదాన కార్యక్రమం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో ఉదయ్ కుమార్ లైఫ్ వరల్డ్ అధ్యక్షతన అన్నదాన కార్యక్రమము జరిగింది మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్113వ జయంతి స్వర్గీయ దళిత దండోరా ఉద్యమ నేత పీడిత ప్రజల పక్షపాతి ప్రేమ్ కుమార్ గారి4వ వర్దంతి కార్యక్రమాన్నివారి జీవిత విశేషాలను వారి ఉద్యమ సంఘటనలను మత సామరస్యం .వసుధైక కుటుంబం సోదర భావం కోసం ఆయన పడిన తపన ను కీర్తిస్తూ నివాళులు అర్పించి రహమత్ పురం లోని రైల్వే స్టేషన్లో. మక్కా మసీదు దగ్గర .రాజీవ్ గాంధీ సర్కిల్ లో క్షగాళ్ళు.బాధితులకు.దివ్యాoగులకు.వృద్ధులకు.అన్నదానం నీళ్ల ప్యాకెట్లు పంపిణీచేశారు ఈ కార్యక్రమంలో వాస్తురామాంజినేయులు.శివ.టైలర్ గంగాధర్.శ్రీరాములు. వెంకటేష్. నాగార్జున.రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: