ఆది జాంబవంత ట్రస్టు ఆధ్వర్యంలో చలి వేంద్రం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం లోని పరిగి బస్టాండు ప్రాంతంలో ఆది జాంబవంత ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు సతీష్ కుమార్ దాహార్తులకు చలి వేంద్రం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని స్వర్గీయ వెంకట్టప్ప ప్రేమ్ కుమార్ ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మౌలానా జుబేర్ మాట్లాడుతూ స్వర్గీయ ప్రేమ్ కుమార్ గారు కుల మతాలకు అతీతంగా సోదరభావం పెంపొందించటం మత సామరస్యం ఆచరణాత్మక రూపం ఇచ్చిన మహానీయులని కొనియాడారు ఈ కార్యక్రమంలోముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్  25వవార్డు కౌన్సిలర్ రాఘువేంద్ర.లైఫ్ వరల్డ్ ఉదయ్ కుమార్.అన్వర్. అకులప్ప.పోలయ్య.విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: