సుప్రీం సీ.జే.గా ఎన్.వి.రమణ ప్రమాణస్వీకారం

తెలంగాణ న్యాయవాదుల సంబరాలు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

భారత దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా  ప్రమాణ స్వీకారం చేసిన జస్టీస్ యన్ . వి .రమణ కు తెలంగాణ న్యాయ వాదులు అభినందనలు తెలియజేశారు. అభినందనలు తెలిపిన వారిలో తెలంగాణ న్యాయవాదులు రవికుమార్, పులిగారీ.గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే సుప్రీంకోర్టు సీ.జే.గా జస్టీస్ ఎన్.వి.రమణ ప్రమణస్వీకారం సందర్భంగా తెలంగాణ న్యాయవాదులు సంబరాలు చేసుకొన్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: