ఖాళీలను భర్తీ చేయాలి

న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

న్యాయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగుల ఖాళీలను వెంటనే పూరించి రాష్ట్రంలో నేరస్తులా సంఖ్య ని తగ్గించాలని నర్రి  స్వామి డిమాండ్ ఈరోజు కూకట్పల్లి లోని కోర్టు ఆవరణలో లాయర్స్  ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నర్రి  స్వామి కుర్మా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని డిమాండ్లు తెలియజేశారు 1. ప్రభుత్వాలు పార్టీలు న్యాయవాదులకు రక్షణ చట్టాలను ఏర్పాటు చేస్తామని సరైన సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి వదిలేయడం కాదు రక్షణ చట్టాలు వచ్చేవరకు ప్రభుత్వాలు పార్టీలు న్యాయవాదులకు మద్దతుగా నిలవాలి 2.న్యాయవ్యవస్థ లో ఉన్న ఖాళీలను వెంటనే పూరించి రాష్ట్రం లో నేరస్తులా సంఖ్య ని తగ్గించాలని 3.జూనియర్ న్యాయవాదులకు బెయిల్ మంజూరు చేయడం లో సీనియర్లు సహకరించలి,4.మహిళ న్యాయవాదులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలి 5.బార్ అసోసియేషన్ లో జూనియర్ న్యాయవాదులాకు సారైనా గుర్తింపు ఇవ్వాలి.ఈ కార్యక్రమంలో డా.గీతదేవి, మహిళ న్యాయవాది సుశీల, న్యాయవాది నరేశ్,నరసింహ,అనసూయ,మల్లేశ్ యాదవ్,సురేశ్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: