3వ వార్డు ఆదర్శ నగర్ కి దిక్కు ఎవరు
ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ.ఏజాస్
(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)
గత నాలుగు రోజుల నుంచి బస్టాండ్ వెనుక ప్రభాకర్ హాస్పిటల్ స్టేట్ గల్లీలో వాటర్ రావడం లేదు 3వ వార్డు కౌన్సిలర్ కు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.ఏ.ఏజాస్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు మీద సిబ్బంది తోటి అక్కడక్కడ ఫోటోలు దిగే కౌన్సిలర్లు మరియు చైర్మన్ సమస్యలు ఉన్న దగ్గర ఎందుకు పట్టించుకోరు రోడ్డుపై చెట్టు విరిగిపోయీ రోడ్డు పై రాకపోకలు బంద్ ఐ ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా ఉంది తొందరగా ఆ విరిగిపోయిన చెట్టును తొలిగించవలసిందిగా కోరుతున్నాము కౌన్సిలర్ గారు చైర్మన్ గారు మా సమస్యలను ఎలాగో పట్టించుకోరు ఈ కరోన కాలంలో కొత్తగా వచ్చిన మునిసిపల్ కమిషనర్ గారు మా సమస్యలు దృష్టి పెట్టి మా సమస్యలు తీర్చాల్సిందిగా కోరుతున్నాం. అని ఆయన పేర్కొన్నారు.
Post A Comment:
0 comments: