డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 113 వ జయంతి సందర్భంగా
చలివేంద్రం ప్రారంభం
ముఖ్య అతిధి సర్కిల్ ఇన్స్పెక్టర్ ర్ డి వి నారాయణ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)
పత్తికొండ పట్టణంలో లో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా మినీ బస్ స్టాండ్ లో బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 113 వ జయంతి సందర్భంగా సోమవారం చలివేంద్రం ప్రారంభం వేసవికాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రజలు దాహం అం తీర్చడానికి చలివేంద్రం పెట్టడం అయినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి సర్కిల్ ఇన్స్పెక్టర్ ర్ అం డి వి నారాయణ రెడ్డి బీసీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు సమాజిక హక్కుల తాలూకా కన్వీనర్ నబి రసూల్ మరియు గౌరవ అధ్యక్షులు దండి మల్లికార్జున స్వామి తాలూకా కార్యదర్శి నాగేంద్ర మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ పెద్దయ్య , వెంకొబ్ . ప్రతాప సారు పులికొండఎక్స్ సర్పంచ్ చంద్ర కరణం చంద్ర పులికొండ తదితరులు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: