చక్రాల రోడ్డు 11వ వార్డు గాంధీనగర్ లో,,

 "డ్రైనేజీ ""సిసి" రోడ్ల కు శంకుస్థాపన 

పత్తికొండ మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ, పత్తికొండ సర్పంచ్ కొమ్ము దీపిక

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పత్తికొండ పట్టణంలో చక్రాల రోడ్ లో ఉన్న 11వ వార్డు గాంధీనగర్ లో డ్రైనేజీ సిసి రోడ్లను శనివారం పత్తికొండ మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ ,పత్తికొండ ప్రస్తుత సర్పంచ్ కే దీపిక కు గాంధీ నగర్ కాలనీ వాసులు బాణసంచా పేల్చి  పూలమాలతో  స్వాగతం పలికారు శంకుస్థాపన చేశారు .అనంతరం మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ ప్రస్తుత పత్తికొండ సర్పంచ్ కొమ్ము దీపిక సిసి రోడ్ లో ట్రైన్స్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు . అనంతరం  గాంధీనగర్ కాలనీవాసులు మాజీ సర్పంచ్ నాగరత్నమ్మ తో మాట్లాడుతూ మీకు రుణపడి ఉంటామని మా సమస్యలు పరిష్కరించేందుకు మీ సేవలు మరువలేనివని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జి సోమశేఖర్, వార్డు మెంబర్ మారెక్క, కొమ్ము  నెట్టి కళ్ళు, ఎల్లప్ప, సుంకన్న, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: