ఐటా {ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్}
నూతన కార్యవర్గం ఎన్నిక
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ఐటా {ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్} నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఎంపిక చేశారు. స్థానిక జమాఅతె ఇస్లామి హింద్ కార్యాలయం నందు డా. షంషుద్దీన్, చాంద్ బాషా, అబులైస్ల అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో షోయేబుజ్ జమాన్ నంద్యాల ఐటా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. కార్యదర్శిగా హనీఫ్, ఉపాధ్యక్షులుగా గని జమాల్, ట్రెజరర్ గా అమీర్ హుస్సేన్ నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఐటా సభ్యులు వఫీవుల్లా, జానీబాషా, సలీం తదీతరులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: