"దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్" 

ముషీబాద్ డివిజన్ ప్రెసిడెంట్ గా 

జర్నలిస్ట్ శ్రీమతి లక్ష్మీ పెండ్యాల

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

     "దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్" ముషీబాద్ ప్రెసిడెంట్ గా.. జర్నలిస్ట్ శ్రీమతి లక్ష్మీ పెండ్యాల బాధ్యతలు స్వీకరించారు. ఫౌండేషన్ జాతీయ ఉపాధ్యక్షురాలు కళ్యాణి చేతుల మీదుగా లక్ష్మి నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మీ పెండ్యాల మాట్లాడుతూ... “ఆడవారి సమస్యలకు అండగా ఉండటం ఓ స్త్రీగా నా బాధ్యత. ఫౌండర్ చైర్మన్ వెంకటేశ్వరరాజుగారికి, జాతీయ ఉపాధ్యక్షురాలు కళ్యాణిగారికి, హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ అనూష శ్రేష్టికి నా కృతజ్ఞతలు" అన్నారు.  దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ మహిళల సమస్యల పరిష్కారం కోసం, మహిళా సాధికారత కోసం దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: