ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల ఘనవిజయం

సంబరాల్లో అపశృతి

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భవనంలో నేడు జరిగిన బాణసంచా  కాల్చిన సందర్భంగా  పార్టీ కార్యాలయంలో మంటలు చెలరేగడంతో పోలీసు అధికారులు, సిబ్బంది చర్యలకు పాల్పడ్డారు. మంటలను అదుపు చేయడానికి అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.

తెరాస సభ్యులు చేసుకున్న సంబరాల వల్ల పెను ప్రమాదం తప్పింది అని అన్నారు. టపాసుల నిప్పు రవ్వలు మంటలు చెలరేగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ విజయం సాధించి ఆనందంలో మునిగి తేలారు. తెలంగాణ భవన్ లో జరిగిన సంబరాల్లో ఈ సంఘటన చోటుచేసుకోవడం విచారకరం.. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు, కార్యకర్తలు మంటల్ని అదుపుచేేందుకు కృషి చేశారు. మరోసారి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: