భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్,,,,

ఆశయాలను కొనసాగిద్దాం

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూరు ప్రతినిధి)

నందికొట్కూర్. భారత దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరికొయ్యలు ముద్దాడిన భారతదేశం కిశోరం భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ 91 సభ స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం నందు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ చిత్రపటానికి పూలమాల వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా గా సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వై నరసింహులు పీ వై ఎల్ జిల్లా నాయకులు యు నవీన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ పీడన అణచివేత లేని సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం దేశ విముక్తి కోసం సమసమాజ స్థాపన కోసం పోరాటం సాగించిన వీర కిశోరం భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ 1931 మార్చి 23న బ్రిటిష్ ప్రభుత్వం ఉరి శిక్ష పేరుతో హత్య గావించింది అని వారన్నారు దేశ స్వాతంత్రం కోసం చనిపోయిన అమరవీరుల జాతీయోద్యమ స్ఫూర్తితో నేడు యువత నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కై పోరాడాలన్నానరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినా ఈ ఆరు సంవత్సరాల కాలంలో దేశానికి ఆయువుపట్టుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వ పరిశ్రమ లను అంగట్లో సర్కిల్ లాగా ఆ దాని అంబానీ లాంటి ఇ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది వీటివల్ల ఉద్యోగ భద్రత లేక చదువుకున్న వాళ్లకు ఉపాధి లేక వీధిన పడి దుర్భర జీవితం అనుభవించాల్సి వస్తుందన్నారు.
నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ ఒక్క ప్రభుత్వ రంగ సమస్త లు గాని పరిశ్రమలు గాని ఏర్పాటు చేయలేదు ఆనాడు పోరాటాల వల్ల సాధించుకున్న సంస్థలు  పరిశ్రమలు కారుచౌకగా కార్పొరేట్లకు అమ్మడం వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగే ప్రమాదం ఉందన్నారు దేశానికి అన్నం పెట్టే రైతన్నల ను వ్యవసాయానికి దూరం చేసే విధంగా మూడు వ్యవ సాయా క నల్ల చట్టాలు తీసుకొచ్చి కార్పొరేట్లకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది మూలిగే నక్క మీద అ తాటిపండు పడ్డట్టు కనీవినీ ఎరుగని రీతిలో పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలపై యువత పోరాడి నప్పుడే భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ ఆశయాలను ముందుకు తీసుకు పోయిన వారం అవు తా మన్నారు ఈ కార్యక్రమంలో లో ఏ ఐ కె ఎం ఎస్ జిల్లా కోశాధికారి ఎం గోపాల్ . ఎల్ల నాయుడు ఐఎఫ్టియు నాయకులు మా భాష తదితరులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: