ఖమ్మం జిల్లా డీ.ఈ.ఓని కలిసిన..
ఎం.పి.జె అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం బృందం

(జానోజాగో వెబ్ న్యూస్-ఖమ్మం ప్రతినిధి)
ఇటీవల బదిలీ పై ఖమ్మం  వచ్చిన జిల్లా విద్యాధికారి (డి.ఈ.ఓ) ఎస్. సత్యనారాయణని, ఎం.పి.జె. జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిం తన సంఘ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా  డీ ఈ ఓకు ఎం.పి.జె క్యాలండర్ ను అందించారు. ఈ కార్యక్రమము లో ఎం.పి.జె జిల్లా నాయకులు షకీల్, గౌస్, రషీద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: