సావిత్రి బాయి పూలే వర్దంతి సంధర్బంగా...

ఫాతిమా షేక్ పుస్తకావిష్కరణ

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

హిందూపురం పట్టణంలోని టీచర్స్ కాలనీలో ముస్లిం నగారా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో తపన సాహితీ వేదిక అధ్యక్షుడు రచయిత తెలుగు మాండలిక కవి చిదంబర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ మహానీయురాలు పీడిత అణగారిన మహిళలకు ప్రతికూల పరిస్థితులలో బేటీ పడావో ఉద్యమం మొదలుపెట్టి కోట్లాది పీడిత మహిళలకు విద్యావంతులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో స్వంత కుటుంబీకులు ఇంటినుంచి వెళ్ల గొడితే ఆశ్రయమిచ్చి సావిత్రీబాయి పూలే దగ్గర విద్యాభ్యాసం చేసి తానూ పీడిత సమాజం కోసం వారిజీవితాల్లో విద్యా వెలుగులు నింపిన ఫాతిమా షేఖ్ జీవితగాధను సయ్యద్ నశీర్ అహ్మద్ రచించి ఈరోజు
దేశమంతటా వివిధభాషల్లో దాదాపు 200కుపైగా ముఖ్య పట్టణాలలో సావిత్రీబాయి పూలే వర్దంతి సంధర్బంగా పుస్తకావిష్కరణ కు కార్యరూపం దాల్చారు ప్రసంగం అనంతరం కవి గంగాధర్.అసిస్టెంట్ గవర్నమెంటు ప్లీడర్ సుదర్శన్.ఆర్టీఏ కార్యకర్త బాబాజాన్. మానవహక్కుల సంఘం షఫీ.బూది పల్లి సంజీవ్ రెడ్డి.విశ్రాంత ఉపాధ్యాయులు అశ్వర్థనారాయణ యువ కవి గంగాధర్ సావిత్ర్రీ బాయి పూలే. షేక్ ఫాతిమాలకు నివాళులు అర్పించారు.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: