నేటి నుండి తెలంగాణ లో....

అన్ని స్కూల్స్...విద్య సంస్థలు బంద్

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

కరోనా విస్తరణ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని స్కూల్స్, విద్యా సంస్థలు మూసేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా  ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యార్థులు ,తల్లిదండ్రుల  క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసి వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇది వైద్య కళాశాలలు మినహాయించి మిగతా అన్ని రకాల పాఠశాలలు ,కళాశాలలకు వర్తిస్తుందన్నారు. పొరుగు రాష్ట్రాలలో విద్యాసంస్థలు మూసివేసిన సంధర్భంలో తెలంగాణ లో కూడా విద్యాసంస్థలు తాత్కాలికంగా మూసివేస్తున్నాం అని ఆమె ప్రకటించారు. అయితే ఆన్ లైన్ లో మాత్రం తరగతులు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: