నగర అభివృద్ధి సేవ సంఘం

ఏపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా కొలిశెట్టి పవన్ కుమార్

(జానోజాగో వెబ్ న్యూస్-ఒంగోలు ప్రతినిధి)

నగర అభివృద్ధి సేవ సంఘం (ఎన్ఏఎస్ఎస్) ఏపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా కొలిశెట్టి పవన్ కుమార్ ను,నగర అభివృద్ధి సేవా సంఘం కడపజిల్లా ఉపాధ్యక్షుడు గా మద సురేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఒంగోలులో  నగర అభివృద్ధి సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్. ఖలీఫాతుల్లాబాషా నుంచి  ఆయన నివాసములో వారు నియామక పత్రములను స్వీకరించారు. ఈ సంధర్భంగా నగర అభివృద్ధి సేవా సంఘం ఏపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా  నియమితుడైన పవన్ కుమార్  మాట్లాడుతూ
నన్ను నగర అభివృద్ధి సేవ సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా  నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు షేక్. ఖలీఫాతుల్లాబాషా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ వారధిగా సేవ చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర అభివృద్ధి సేవా సంఘం కడపజిల్లా అధ్యక్షుడు షేక్. బాబాఫక్రుద్దీన్  తదితరులు పాల్గొన్నారు.


,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: