ట్రోఫీ అందుకున్న నాంపల్లి కోర్టు క్రికెట్ జట్టు

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైదరాబాద్ అడ్వకేట్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ లో నాంపల్లి క్రిమినల్ కోర్టు జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. మల్కాజగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఎంసిసిబీఎ క్రికెట్ జట్టు ఫైనల్లో విజయం సాధించి కప్ ను కైవసం చేసుకుంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లోనూ జట్టు సమిష్టి కృషితో టైటిల్ ను సొంతం చేసుకుంది.  జట్టు సభ్యులందరూ పట్టుదలతో రాణించారు.
 

 

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: