హిందూపురంలో బంద్ సంపూర్ణం

పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురంలో మోడీ హఠావో దేశ్ కో బచావో అనే నినాదాలతో అఖిలపక్షం ప్రజా సంఘాలు కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ సంపూర్ణంగా విజయ వంతంగా జరిగింది. వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కు తీసుకోవాలని రైతు ల ఉసురు తీస్తోన్న మోడీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగాజాతీయ ఆస్తి విశాఖ ఉక్కు ను అంబానీ ఆదానీ లకు కట్టబెడుతున్నందుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ప్రతిపక్ష నాయకులు ప్రజలు కార్మిక కర్షక అనుబంధ సంస్ధలు పాల్గొన్నారు.
 

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: