బహుజన టుడే ఛానల్ ఆధ్వర్యంలో...

నర్రి స్వామీ  కురుమా కి  ఘన సన్మానం 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

హైకోర్టు న్యాయవాది నర్రి స్వామీ  కురుమా కి బహుజన టుడే ఛానల్ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. నారాయణపురం మండల  కేంద్రం లొని దొడ్డీ  కొమురయ్య విగ్రహం ముందు తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, లయర్స్  ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నర్రి స్వామీ హిందూ కురుమ గత కొంత కాలంగా సుమారుగా 15 సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ ఉచిత సేవ చేస్తున్నటువంటి నర్రి  స్వామి గత సంవత్సర కాలంగా కరోనా టైంలో ప్రాణాలకు తెగించి పేద ప్రజలకు మాస్కులు పంచడం ఉచిత ఉచిత ఉచిత సేవా ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాలు నిర్వహించడం కారణంగా వారికి బహుజన టుడే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి  మెమొంటొని  అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛానల్ సీఈఓ బాలకృష్ణ కుమార్ శంకర్ అనిల్ కుమారస్వామి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: