ముగిసిన పోలింగ్
ప్రారంభంకానున్న లెక్కింపు ప్రక్రియ
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ అధికారులు కరోనా జాగ్రత్తలప్రకారం ఓటు హక్కును వేసేందుకు వచ్చే న్యాయ వాదులకు శానిటైజ్ వేసిన తర్వాత లోపలికి అనుమతి ఇచ్చారు.
సాయంత్రం (3.30) వరకు వెయ్యి ఓట్ల మార్క్ దాటింది. మొత్తం 1946 మంది ఓట్లకు గాను వెయ్యి మంది తమ ఓటు హక్కును వినియగించుకున్నారు. సాయంత్రం వరకు పోలింగ్ ముగిసింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారూ. పోలింగ్ పూర్తయిన సమయానికి 1145 వద్ద నమోదైంది. లెక్కింపు ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఉత్కంఠగా ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారు.
✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘున్యాయవాది... హైదరాబాద్
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి
Post A Comment:
0 comments: