మున్సిపల్ వైస్ చైర్మన్ గా బిసి నేత కృష్ణమోహన్ ను నియమించాలి

బెస్త సంక్షేమ సంఘం నంద్యాల టౌన్ అధ్యక్షులు పుట్ట శివ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా బ్యూరో)

మున్సిపల్ వైస్ చైర్మన్ గా బిసి నేత కృష్ణమోహన్ ను నియమించాలని బెస్త సంక్షేమ సంఘం నంద్యాల టౌన్ అధ్యక్షులు పుట్ట శివ కోరారు. నంద్యాలలో సుదీర్గ రాజకీయ అనుభవం సేవా దృక్పథం గల బిసి నేత 25వ వార్డు నుండి కౌన్సిలర్ గా ఎన్నికైన టి కృష్ణమోహన్ ను మున్సిపల్ వైస్ చైర్మన్ గా నియమించి సామాజిక న్యాయం పాటించాలని ఆయన కోరారు. 1987 నుండి ఇప్పటి వరకు ఐదు సార్లు ఆ కుటుంబం నుండి కౌన్సిలర్ గా ఏన్నికవుతూ వచ్చారని ఆయన అన్నారు ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి  ప్రాథినిద్యం వహిస్తున్న నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గా ముస్లిం సోదరులకు కేటాయించంటం అనందదాయకమని, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ గా బిసి నేత అయిన టి కృష్ణ మోహన్ కు కేటాయించాలని సామాజిక న్యాయం పాటించాలని లేకుంటే భవిష్యత్తులో స్థానిక పార్టీ నాయకులే భాద్యత వహించాల్సి ఉంటుందని ఆయన తేలిపారు.
కౌన్సిలర్ కృష్ణ మోహన్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

  


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: