సింగర్, బిగ్ బాస్ 3 విన్నర్ 'రాహుల్ సిప్లిగంజ్' హీరోగా

ఆర్.ఎస్. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై 'మల్లిక్ కందుకూరి'

దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం

(జానోజాగో వెబ్ న్యూస్ -సినిమా బ్యూరో)

ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి 'టి. హరీష్ రావు' సిద్దిపేట లో లాంచ్ చేసారు. ఇటీవలే రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన 'ఊకో కాకా' (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్ ని కూడా హరీష్ రావు ప్రారంభించారు. 'చిచ్చా' టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు  విడుదల చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... సింగర్, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ తో కలిసి 'ఊకో కాకా' అనే మెన్స్ వేర్ బ్రాండ్ స్టోర్ ని ప్రారంభించడం చాలా ఆనందకరం. అలాగే రాహుల్ సిప్లిగంజ్ హీరోగా 'చిచ్చా' చిత్రం యెక్క మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ...చిచ్చా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాహుల్ అభిమానులతో 'చిచ్చా' టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయించారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్న ఈ చిత్రానికి...


 


సంగీతం: వెంగి

కెమెరా: రాజ్. కే. నల్లి

ఎడిటర్: నరేష్ రెడ్డి జొన్న

కొరియోగ్రఫీ: శిరీష్

పి.ఆర్.ఓ: వంశీ & శేఖర్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: