వార్డు ప్రజలకు...వైసీపీ నేతలకు ధన్యవాదాలు

28వ వార్డు కౌన్సిలర్  షేక్. కరీమున్

(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురం ప్రతినిధి)

     మార్కాపురం మున్సిపాలిటీలో మొత్తం వార్డులు  35. వైఎస్ఆర్ సిపికి ఏకగ్రీవమైనవి 5, ఎన్నికలు జరిగినవి 30. ఇందులో వైఎస్సార్ సీపీ గెలిచిన వార్డులు..3,4,6,7,8,9,11,12,13,16,17,18,19,22,23,25,27,28,29,30,31...టీడీపీ గెలిచిన వార్డులు 2, 26,34 ,33, 35........  ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ మున్సిపల్ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధమ శ్రేణి నాయకుల నుంచి క్రింది స్ధాయి కార్యకర్తల సహాయసహకారాలతో పాటు,

తల్లిదండ్రులతో సమానమయిన అత్త మామా( కరీమ్ సాహెబ్,  కాశింబీ )గార్ల దీవెనలతో 28వ బ్లాకు నుంచి బరిలో దిగిన షేక్. కరీమున్ భర్త/ మోహీద్ , తమ ప్రత్యర్ధి తెలుగుదేశం తరపున బరిలో దిగిన షేక్. హసీన మీద 264 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  ఈ సందర్భంగా కరీమ్ సాహెబ్, కాశింబి(వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ), తమకు సహకరించిన పట్టణ వైఎస్ఆర్ సిపి మైనారిటి నాయకులు మౌలాలి, మునీర్ మరియు ప్రతి ఒక్క ఓటరుకు   తమ కుటుంబసమేతంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేశారు. 
 

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానోజాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్   

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: