తెలంగాణ రాష్ట్రం నుంచి నేంబరు-1

న్యాయవాది మహేష్ సొంతం

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

మధ్యప్రదేశ్ లో ఈ నెల 19 నుంచి 22 వరకు జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ రాష్ట్రనికి చెందిన న్యాయవాది పి.మహేష్ నెంబర్ 1 స్థానంలో నిలిచి ఘనత సాధించాడు. న్యాయవాద వృత్తిని చేపట్టి ఇటు పారా జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్ లో అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. క్రీడలపై ఆయన కున్న కృషి, పట్టుదల ఇంత ఎత్తుకు తీసుకెళ్ళింది.

నిరంతరంగా ప్రాక్టీస్ శేషన్ లో గంటల తరబడి ఆటలో నిమగ్నమై మెలికలను నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర నుంచి అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని రికార్డులు సొంతం చేసుకునేందుకు కృషి చేస్తున్నాడు. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొని రాణించడం విశేషం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రనికి మరిన్ని రివార్డులు, రికార్డులు సాధించాలని ఆశిద్దాం.

✍️ రిపోర్టింగ్-డి.అనంత రఘు

న్యాయవాది. హైదరాబాద్

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: