వాక్ విత్ వాలంటరీ కార్యక్రమం,,,

నిర్వహించిన 11వ వార్డు కౌన్సిలర్ తమీమ్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల పట్టణంలోని 11 వ వార్డు చాంద్ బాడలో వార్డు కౌన్సిలర్ ఎస్ ఎండి తమీమ్ వార్డులోని వాలంటీర్ కి ఉన్న ఇండ్ల పరిధిలోని సమస్యలను వారి వద్దకు వెళ్లి తెలుసుకొని వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు. అలాగే ప్రజలు కూడా మున్సిపల్ సిబ్బందికి సహకరించి ఇళ్ళలో ఉండే చెత్తను కాలువలో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని లేనిచో అటువంటి వారిపై మున్సిపల్ అధికారులు చర్యలు చేపడతామన్నారు.

 


ప్రతి ఒక్కరు వార్డు పరిశుభ్రంగా ఉండేందుకు సహకరించాలని తెలియజేశారు. ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాలెంటర్ దృష్టికి తెలియజేస్తే వారు మా దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే సాధ్యమైనంత వరకూ పరిష్కరిస్తామని తెలియజేశారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: