మునిసిపల్ చైర్మన్ ను కలసిన..

10వ వార్డు కౌన్సిలర్ షేక్ మజీద్ 

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 నంద్యాల మున్సిపల్ చైర్మన్ మాబునిని పదో వార్డు కౌన్సిలర్ షేక్ మజీద్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వార్డులోని  సమస్యలను ఆమె ద్రుష్టికి తిసుకువెళ్ళారు. తన వార్డు పరిధిలో  ములాన్ పెటలో కూరగాయల మార్కెట్ ఉందని, కావున వార్డుపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: