నందికొట్కూర్ లో బంద్ విజయవంతం

(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్ లో భాగంగా నందికొట్కూర్ డివిజన్ పరిధిలో దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల రైతు కూలీ సంఘాలు బ్యాంకులు షాపులు ప్రభుత్వ కార్యాలయాలు బంద్ ను  విజయవంతం చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఎం గోపాల్, పి డి ఎస్ యు, పీ వై ఎల్ ఐ ఎఫ్ టి డివిజన్ నాయకులు నాగేంద్ర బాలు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


 


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: